Acrivastine
Acrivastine గురించి సమాచారం
Acrivastine ఉపయోగిస్తుంది
Acrivastineను, అలర్జిక్ రుగ్మతలు యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Acrivastine పనిచేస్తుంది
దురద, ఎలర్జీ, ఛాతీ బిగదీసుకుపోయి శ్వాస ఆడని పరిస్థితికి కారణమయ్యే రసాయనాలను Acrivastine నిరోధిస్తుంది.
ఆక్రివాస్టిన్ (ప్రొపియోనిక్ యాసిడ్ గా కూడా పిలవబడుతుంది) అనేది ‘యాంటీహిస్టమీన్స్’ అనే ఔషధ తరగతికి చెందినది, ఇవి మగతను (నిద్ర మత్తు) కలిగించవు. హిస్టమీన్ అనేది శరీరంలో విడుదలయ్యే సహజమైన రసాయనం, ఇది తుమ్ములు, ముక్కు కారడం, కళ్ళ వెంట నీరు కారడం లేదా చర్మ దురద వంటి అలెర్జీ లక్షణాలను ప్రేరేపిస్తుంది. ఆక్రివాస్టిన్ హిస్టమీన్ చర్యలను నిరోధిస్తుంది, తద్వారా అలెర్జీ లక్షణాల నుండి ఉపశమనం అందిస్తుంది.
Acrivastine మెడిసిన్ అందుబాటు కోసం
Acrivastine నిపుణుల సలహా
- మత్తుమందుల వంటి(నిద్ర సమస్యల చికిత్స కొరకు), కీటోకోనజోల్ (ఫంగల్ ఇనెఫెక్షన్ల చికిత్స కొరకు) లేదా ఎరిత్రోమైసిన్(బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చికిత్స కొరకు ఉపయోగించే వ్యాధి నిరోధకం) ఇతర మందులను మీరు తీసుకుంటున్నట్లయితే మీ వైద్యునికి తెలియచేయండి.
- ఆక్రివస్టైన్ మగత కలిగించని మందు యొక్క సమూహానికి చెందినప్పటికీ, కొంతమందిలో ఇది మగతకు కారణం కావచ్చు, అందువల్ల, నడపడం లేదా యంత్రాన్ని నిర్వగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
- ఈ చికిత్సలో మద్యం సేవించడం నిరోధం.
- మీరు గర్భవతి, గర్భానికి ప్రయత్నిస్తున్నా, లేదా తల్లిపాలి ఇస్తున్నా మీ వైద్యునికి తెలియచేయండి.