Aminophylline
Aminophylline గురించి సమాచారం
Aminophylline ఉపయోగిస్తుంది
Aminophyllineను, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ రుగ్మత (COPD) యొక్క చికిత్స మరియు నివారణ ఉపయోగిస్తారు
ఎలా Aminophylline పనిచేస్తుంది
Aminophylline ఊపిరితిత్తులలోని సున్నితమైన కండరాలను ఉపశమింపజేసి శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది.
అమినోఫిల్లీన్ కండరాలకు సంబంధించిన థియోఫిల్లీన్ మరియు ఎథైలెన్‌డైమైన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఊపిరితిత్తుల వాయునాళాలు విస్తరించేందుకు ఫోస్పోడైస్ట్రీజ్ ఎంజైమ్ మరియు అడెనోసైన్‌లపై థియోఫిల్లీన్ అనేక విధాలుగా పనిచేస్తుంది, ఇది ఛాతీ బిగపట్టడాన్ని తగ్గిస్తుంది మరియు గురకను (పిల్లికూతలు వినబడటం) తగ్గించి శ్వాస తేలికగా తీసుకునేలా కండరాలను మృదువుగా చేస్తుంది. ఇంకా శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది.
Common side effects of Aminophylline
వికారం, వాంతులు
Aminophylline మెడిసిన్ అందుబాటు కోసం
PhyllocontinModi Mundi Pharma Pvt Ltd
₹712 variant(s)
ImitrisinRSM Kilitch Pharma Pvt Ltd
₹291 variant(s)
RenophylllineRathi Laboratories (Hindustan) Pvt Ltd
₹231 variant(s)
AminolinMedilife Healthcare
₹441 variant(s)
AminarcArco Lifesciences
₹401 variant(s)
AminophyllineBhavani Pharmaceuticals
₹20 to ₹395 variant(s)
BiofylinBiostan Indian Pharmaceuticals
₹221 variant(s)
AminophyllinBiostan Indian Pharmaceuticals
₹221 variant(s)
MinohinHindustan Medicare
₹221 variant(s)
AminomakMakcur Laboratories Ltd.
₹341 variant(s)
Aminophylline నిపుణుల సలహా
- అమినోఫైలైన్ ప్రారంభించడం మరియు కొనసాగించడం చేయవద్దు మరియు మీ వైద్యుని సంప్రదించండి:మీరు 65 సంవత్సరాల పైన వారైతే; గుండె, కాలేయం లేదా మూత్రపిండ వ్యాధి ఉంటే.
- మీరు ఉబ్బసం లేదా సిఒపిడి లేదా దగ్గు కొరకు మందు తీసుకుంటుంటే అమినోఫైలైన్ తీసుకోవద్దు.
- అమినోఫైలైన్ తీసుకుంటున్నప్పుడు ధూపమానం/మద్యం నివారించండి.
- మీకు నీటికాసులు(కళ్ళలో పెరిగిన ఒత్తిడి) ఉంటే అమినోఫైలైన్ తీసుకోవద్దు; థైరాయిడ్ వ్యాధి; మూర్ఛ లేదా ఏదైనా మానసిక వ్యాధులు.
- ఫ్లూ లేదా ఇటీవలే ఫ్లూ ఇన్ఫేక్షన్ వచ్చి ఉంటే అటువంటి వైరస్ ఇన్ఫెక్షను నుండి బాధపడుతుంటే అమినోఫైలైన్ తీసుకోవద్దు.
- మీరు గర్భవతి లేదా గర్భానికి ప్రయత్నిస్తున్నా లేదా గర్భాన్ని నిరోధించడానికి పిల్స్ తీసుకుంటున్నా అమినోఫైలైన్ వాడాడం నిరోధించండి.