Amodiaquine
Amodiaquine గురించి సమాచారం
Amodiaquine ఉపయోగిస్తుంది
Amodiaquineను, మలేరియా యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Amodiaquine పనిచేస్తుంది
Amodiaquine శరీరంలో రోగకారక క్రిముల వృద్దిని నివారిస్తుంది.
అమోడియాకీన్ అనేది యాంటీ-మలేరియా మందు ఇది అమైనోక్వినోలైన్స్ ఔషధాల తరగతికి చెందినది. ఇది మలేరియా పరాన్న జీవుల పొర పనితీరును మార్చడం ద్వారా శరీరంలోని మలేరియా పరాన్న జీవుల సంఖ్యను తగ్గిస్తుంది.
Common side effects of Amodiaquine
యుర్టికేరియా
Amodiaquine నిపుణుల సలహా
- మీకు గుండె సమస్యలు గతంలో కానీ, ప్రస్తుతం కాని ఉన్నట్లయితే, ఆ విషయం వైద్యునికి తెలియచేయండి. అదే విధంగా రక్తం లో పొటాషియం లేక మెగ్నీషియం తక్కువ మోతాదు లో ఉన్నప్పుడు, అలాగే మూర్చ సమస్యలు,జి6పిడి సమస్యల గురించి డాక్టర్ గారికి తప్పక చెప్పండి.
- కిడ్నీ, లివర్, నరాల లేక కంటి సమస్యలు, తెల్ల రక్త కణాల కు హాని కలిగించే యితర సమస్యల (అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, వణుకు, గొంతు మంట/నోటిలో పుండ్లు వంటివి లక్షణాలు) గురించి మీ వైద్యునికి తెలియచేయండి.
- అనారోగ్యం నుంచి పూర్తిగా విముక్తి పొందేందుకు సిఫార్సు చేయబడిన మోతాదులో అమోడియాక్వినైన్ తీసుకోండి. మలేరియా లక్షణాలు పోయినప్పటికీ, మందు మోతాదు మార్చవద్దు అలాగే అకస్మాత్తుగా వైద్యం మధ్యలో ఆప వద్దు.
- ఈ మందుని సూచించిన వ్యవధి కన్నా ఎక్కువ కాలం వాడితే దృష్టి నష్టం కలిగే అవకాశం ఉన్నది. .
- ఈ ఛికిత్సా కాలంలో మద్యం సేవించినట్లయితే దుష్ప్రభావాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మద్యం సేవించ వద్దు. .
- మీరు గర్భవతి అయినా అలాగే గర్భధారణ ప్రణాళిక ఉన్నా, లేక చనుబాలు యిస్తున్నా, ఆ విషయం మీ డాక్టర్ గారికి చెప్పండి.