హోమ్>bromhexine
Bromhexine
Bromhexine గురించి సమాచారం
ఎలా Bromhexine పనిచేస్తుంది
Bromhexine ముక్కు, గొంతు భాగాలలో పేరుకున్న శ్లేష్మం పలుచబడేలా చేసి దగ్గినప్పుడు సులువుగా బయటికి వచ్చేలా చేస్తుంది. బ్రోమ్ హెక్సీన్ అనేది ఎక్స్పెక్టోరెంట్స్/మ్యూకోలైటిక్ ఏజెంట్స్ అనబడే ఔషధాల తరగతికి చెందినది. ఇది శ్లేష్మాన్ని పలుచన చేస్తుంది, ఫలితంగా దగ్గు ద్వారా కఫం బయటికి రావడం మరియు దగ్గు తగ్గడం జరుగుతుంది.
Bromhexine మెడిసిన్ అందుబాటు కోసం
BromhexineIpca Laboratories Ltd
₹67 to ₹1573 variant(s)
BrohexBiochem Pharmaceutical Industries
₹821 variant(s)
MucospelS R Pharmaceuticals
₹461 variant(s)
Theosal PDMonichem Healthcare Pvt Ltd
₹601 variant(s)
BromomedMedliva Lifesciences
₹631 variant(s)
BromipenMorepen Laboratories Ltd
₹1101 variant(s)
IpcaIpca Laboratories Ltd
₹1431 variant(s)
ZefyAkme Biotec
₹91 variant(s)
BoomCiron Drugs & Pharmaceuticals Pvt Ltd
₹121 variant(s)
Bromhexine నిపుణుల సలహా
- ఉదరభాగంలో అల్సర్ తో బాధపడిన వారు లేదా బాధపడుతున్నవారికి బ్రోమ్ హెక్సైన్ ను ఉపయోగించరాదు. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది.
- కాలేయ, మూత్రపిండ వ్యాధులు లేదా ఆస్తమాతో బాధపడుతున్నవారు ముందుగానే తమ పరిస్థితిని వైద్యునికి వివరించాలి.
- గర్భం ధరించాలనుకుంటోన్న మహిళలు, తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్న తల్లులు... వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి
- బ్రోమ్ హెక్సైన్ లేదా అందులోని ఇతర పదార్ధాలకు అలెర్జీకి గురయ్యేవారు దీన్ని ఉపయోగించరాదు.