Buserelin
Buserelin గురించి సమాచారం
Buserelin ఉపయోగిస్తుంది
Buserelinను, endometriosis మరియు మహిళల్లో వంధత్వం( గర్భం ధరించలేకపోవడం) కొరకు ఉపయోగిస్తారు
ఎలా Buserelin పనిచేస్తుంది
మెదడులోని హైపో థాలమస్ గ్రంథి విడుదల చేసే ఒకహార్మోన్ మాదిరిగానే Buserelin కూడా పనిచేస్తుంది.స్త్రీ, పురుష సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని సదరు హార్మోన్ తగ్గిస్తుంది. అంటే Buserelin వల్ల స్త్రీలలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గిరొమ్ము క్యాన్సర్ముప్పు తగ్గుతుంది. అలాగే పురుషుల సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరాన్ తగ్గి ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
Common side effects of Buserelin
కామోద్రేకం తగ్గిపోవడం, చెమటపట్టడం పెరగడం, అలసట, కండరాల బలహీనత, ఎముక నొప్పి, అంగస్తంభన సమస్య, వేడి పొక్కులు, ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో నొప్పి
Buserelin మెడిసిన్ అందుబాటు కోసం
BusarlinIntas Pharmaceuticals Ltd
₹449 to ₹22002 variant(s)
BuselinSamarth Life Sciences Pvt Ltd
₹356 to ₹28972 variant(s)
GynarichIntas Pharmaceuticals Ltd
₹2001 variant(s)
SupradopinSerum Institute Of India Ltd
₹3841 variant(s)
ZerelinGlenmark Pharmaceuticals Ltd
₹22001 variant(s)