Coal Tar
Coal Tar గురించి సమాచారం
Coal Tar ఉపయోగిస్తుంది
Coal Tarను, సోరియాసిస్ (చర్మంపై వెండిరంగుల్లో ఉండే దద్దుర్లు), కెరటోసెస్ (అసాధారణ చర్మ వృద్ధి) మరియు చర్మశోథం (చర్మ దద్దుర్లు లేదా చికాకు) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Coal Tar పనిచేస్తుంది
కోల్ తార్ అనేది కెరాటోప్లాస్టిక్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది చర్మంపై పనిచేస్తుంది. చర్మపు పై పొరలో చనిపోయిన కణాల్ని తొలగిస్తుంది. అలాగే చర్మ కణాల వృద్ధిని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల చర్మం పొలుసుబారిపోకుండా, పొడిబారిపోకుండా ఉంటుంది. ఒకవేళ చర్మం అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే, అప్పుడువచ్చే దురదను కోల్ తార్ తగ్గిస్తుంది.
Common side effects of Coal Tar
చర్మం చికాకు, ఫోటోసెన్సిటివిటీ