Darifenacin
Darifenacin గురించి సమాచారం
Darifenacin ఉపయోగిస్తుంది
Darifenacinను, అతి ఉత్తేజిత మూత్రనాళం ( హటాత్తుగా మూత్రానికి వెళ్లాలనే భావన మరియు కొన్నిసార్లు అసంకల్పితంగా మూత్రం విడుదల కావడం) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Darifenacin పనిచేస్తుంది
Darifenacin మూత్రకోశం సామర్ధ్యాన్ని పెంచి ఎక్కువ మూత్రాన్ని నిలుపుకునేలా చేయటమే గాక పదే పదే మూత్ర విసర్జనకు వెళ్ళాల్సిన ఇబ్బందిని తొలగిస్తుంది.
డరిఫెనాసిన్ అనేది యాంటీమస్కరినిక్స్‌గా పిలవబడే ఔషధాల తరగతికి చెందినది. బ్లాడర్ కండరాలను సడలించడం ద్వారా ఇది పనిచేస్తుంది, తద్వారా తరచుగా, అత్యవసరంగా, లేదా అనియంత్రితంగా మూత్రవిసర్జనను నిరోధిస్తుంది.
Common side effects of Darifenacin
దృష్టి మసకబారడం, తలనొప్పి
Darifenacin మెడిసిన్ అందుబాటు కోసం
DaritenSun Pharmaceutical Industries Ltd
₹347 to ₹3602 variant(s)
DarifAlembic Pharmaceuticals Ltd
₹359 to ₹3932 variant(s)
DarilongSun Pharmaceutical Industries Ltd
₹325 to ₹3602 variant(s)
VesigardCipla Ltd
₹220 to ₹3602 variant(s)
DeritasIntas Pharmaceuticals Ltd
₹395 to ₹5282 variant(s)
UrifenAjanta Pharma Ltd
₹235 to ₹3952 variant(s)
XelenaDr Reddy's Laboratories Ltd
₹211 to ₹3952 variant(s)
DarinacinANT Pharmaceuticals Pvt Ltd
₹2281 variant(s)
BecigardCipla Ltd
₹2981 variant(s)
Deyten ODGlobus Labs
₹2251 variant(s)
Darifenacin నిపుణుల సలహా
- డరిఫెనాసిన్ లేదా అందులోని ఏ ఇతర పదార్ధాలు మీకు పడకపోతే ఈ మాత్రలు ఉపయోగించకండి.
- మూత్రం నిలుపుదల (మూత్రాశయాన్ని ఖాళీ చేసే అసమర్ధత); గ్లకోమా (కంటిలో అధిక ఒత్తిడి) లేదా మయాస్తనియా గ్రేవీస్ ( కొన్ని కండరాలలో అసాధారణ అలసట మరియు బలహీనత); కడుపులో పుండ్లు, మలబద్ధకం, గుండెల్లో మంట లేదా త్రేనుపు వంటివి ఉంటే డరిఫెనాసిన్ ఉపయోగించరాదు.
- మీరు అవయవ తిరస్కరణ నిరోధానికి, అధిక రక్తపోటుకు లేదా ఫంగల్ లేదా వైరస్ సంక్రమణ చికిత్సకు మందులు తీసుకుంటుంటే డరిఫెనాసిన్ తీసుకోవటం మానెయ్యండి