Dydrogesterone
Dydrogesterone గురించి సమాచారం
Dydrogesterone ఉపయోగిస్తుంది
Dydrogesteroneను, మహిళల్లో వంధత్వం( గర్భం ధరించలేకపోవడం), బహిష్టు సమయంలో నొప్పి, అమెన్నోహియా ( బహిష్ట లేకపోవడం), అసాధారణ యుటరైన్ స్రావం మరియు ముందస్తు రుతువిరతి లక్షణాలు (రుతుచక్రానికి ముందు లక్షణాలు) లో ఉపయోగిస్తారు
ఎలా Dydrogesterone పనిచేస్తుంది
Dydrogesterone ప్రోజిస్టిన్ ( సహజ స్త్రీ హార్మోన్) వంటిది. ప్రోజిస్టిన్ లోపమున్న మహిళలు హార్మోన్ థెరపీ తీసుకొన్నప్పుడు గర్భాశయంలోని ఈస్ట్రోజెన్ స్థానంలో దీన్ని ప్రవేశపెడతారు. దీనివల్ల మహిళల్లో ప్రోజిస్టిరాన్ లోపం తొలగి వారి ఋతుచక్రం గాడినపడుతుంది.
డైడ్రోజెస్టెరాన్ అనే మందు అండాశయం ద్వారా సహజంగా ఉత్పత్తి చేయబడే స్త్రీల హార్మోన్ ప్రొజెస్టిరాన్ వంటిదే. శరీరం ప్రొజెస్టిరాన్‌ను తగిన పరిమాణంలో ఉత్పత్తి చేయలేకపోయినపుడు దానిని భర్తీ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది.
Common side effects of Dydrogesterone
నంజు, పొత్తికడుపు ఉబ్బరం, ఆతురత, వ్యాకులత, కండరాల నొప్పి
Dydrogesterone మెడిసిన్ అందుబాటు కోసం
DuphastonAbbott
₹274 to ₹9122 variant(s)
JigestSanzyme Ltd
₹2261 variant(s)
SanogestSanatra Health Care
₹5991 variant(s)
DydrotroyTroikaa Pharmaceuticals Ltd
₹7501 variant(s)
DydrotilTablets India Limited
₹6501 variant(s)
DydrogardCanvarzys Healthcare Ltd
₹7201 variant(s)
DydrocanH & Care Incorp
₹1671 variant(s)
DydrolivLiveon Healthcare Pvt Ltd
₹5991 variant(s)
MydydroAkumentis Healthcare Ltd
₹6001 variant(s)
TrironeTrivigya Bioscience
₹1311 variant(s)