హోమ్>etidronate
Etidronate
Etidronate గురించి సమాచారం
ఎలా Etidronate పనిచేస్తుంది
ఎటిడ్రోనేట్ అనేది బైఫాస్ఫోనేట్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది పాత ఎముకల పతనాన్ని మరియు క్రొత్త ఎముకలు ఏర్పడడాన్ని నిదానింపజేస్తుంది.
Common side effects of Etidronate
అజీర్ణం, గుండెల్లో మంట
Etidronate నిపుణుల సలహా
ఎటిడ్రోనేట్ మందును స్వీకరిస్తున్నవారు శరీరానికి తగిన కాల్షియం, విటమిన్ డీ తోపాటూ సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.
వీరేచనాలు, ఎముక ఫ్రాక్చర్, ఆహారాన్ని తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, ఉదరభాగంలో అల్సర్ లేదా మూత్రవిండాల వ్యాధితో బాధపడుతున్నవారు తమ వైద్యునికి ముందుగానే తమ పరిస్థితిని వివరించాలి.
గర్భం ధరించాలనుకుంటోన్న మహిళలు, తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్న తల్లులు... వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎటిడ్రోనేట్ లేదా అందులోని ఏ ఇతర పదార్ధాల వల్లనైనా అలర్జీకి గురయ్యేవారు.
రక్తంలో తగినంత కాల్షియం లేనివారు, ఆస్టిలోమెలాసియా(ఎముకలు బలహీనపడటం)తో బాధపడుతున్నవారు ఎటిడ్రోనేట్ తీసుకోరాదు.
అన్నవాహిక సమస్యతో బాధపడుతున్నవారు, ఆహారం నమిలేటప్పుడు ఇబ్బంది పడుతున్నవారు, ఎటిడ్రోనేట్ తీసుకోరాదు.
కనీసం అరగంటపాటైనా సరిగ్గా నించోలేనివారు,కూర్చోలేనివారు ఎటిడ్రోనేట్ తీసుకోరాదు.