Flupenthixol
Flupenthixol గురించి సమాచారం
Flupenthixol ఉపయోగిస్తుంది
Flupenthixolను, స్కిజోఫేనియా( రోగి పూర్తిగా అవాస్తవాన్ని వాస్తవంగా భావించే మానసిక రోగం) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Flupenthixol పనిచేస్తుంది
భావోద్వేగాలు, ఆలోచనలను ప్రభావితం చేసే మెదడులోని డోపమైన్ అనే రసాయనిక సంకేతపు చర్యలను Flupenthixolనిరోధిస్తుంది.
Common side effects of Flupenthixol
నిద్రమత్తు, అల్పరక్తపోటు (తక్కువ రక్తపోటు), నోరు ఎండిపోవడం, స్వచ్చంధ చలనాల్లో అసాధారనతలు, బరువు పెరగడం, రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయి, మూత్రం నిలుపుదల, మలబద్ధకం, కండరాల బిగుతు, వణుకు
Flupenthixol మెడిసిన్ అందుబాటు కోసం
SpenzoIntas Pharmaceuticals Ltd
₹53 to ₹3906 variant(s)
FluanxolLundbeck India Pvt Ltd
₹66 to ₹4965 variant(s)
XolybexVidakem Lifesciences Pvt Ltd
₹44 to ₹552 variant(s)
XentasTas Med India Pvt Ltd
₹401 variant(s)
NishqKivi Labs Ltd
₹49 to ₹802 variant(s)
SanxitSparkle Life Sciences Pvt Ltd
₹51 variant(s)
DenzoleAllenge India
₹681 variant(s)
AfenasolAsvins Lifecare
₹451 variant(s)
CenzitCezane Remedies Pvt Ltd
₹501 variant(s)
FulmoodMan Serve Pharma
₹861 variant(s)