హోమ్>fosphenytoin
Fosphenytoin
Fosphenytoin గురించి సమాచారం
ఎలా Fosphenytoin పనిచేస్తుంది
మెదడులోని నాడీకణాల పనితీరు ఎక్కువైనప్పుడు మూర్ఛ రావటంలేదా తాత్కాలికంగా సృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. Fosphenytoin మెదడులోని నాడీకణాల పనితీరును అణిచివేసి పై పరిస్థితిని నివారిస్తుంది.
Common side effects of Fosphenytoin
తలనొప్పి, వికారం, వాంతులు, నిద్రమత్తు, నోరు ఎండిపోవడం, మైకం, దృష్టి మసకబారడం, దురద, పరిస్థేనియా(జలదరింపు లేదా ఉద్వేగం స్థితి), నిస్టాగామస్( అసంకల్పితంగా కంటి చలనం), వణుకు, రక్తపోటు తగ్గడం, యుఫోరియా (అతి ఉత్సాహం మరియు ఆనందం యొక్క భావన), అనియంత్రిత శరీర కదలికలు, రుచిలో మార్పు, చెవుల్లో గింగుర్లు తిరగడం, మాట ముద్దగా మారడం
Fosphenytoin మెడిసిన్ అందుబాటు కోసం
FosolinZydus Cadila
₹112 to ₹4333 variant(s)
FosphenIntas Pharmaceuticals Ltd
₹51 to ₹2262 variant(s)
NeofostNeon Laboratories Ltd
₹49 to ₹632 variant(s)
RapitoinEmcure Pharmaceuticals Ltd
₹331 variant(s)
MilorgenRSM Kilitch Pharma Pvt Ltd
₹36 to ₹1672 variant(s)
FosentinSun Pharmaceutical Industries Ltd
₹32 to ₹1512 variant(s)