హోమ్>gadopentetic
Gadopentetic
Gadopentetic గురించి సమాచారం
ఎలా Gadopentetic పనిచేస్తుంది
గాడోపెంటెటిక్ యాసిడ్ అనేది కాంట్రాస్టు ఏజెంట్లుగా పిలవబడే ఔషధాల తరగతికి చెందినది. ఇది అంతర్గత శరీర ఆక్రుతుల ఇమేజ్ కాంట్రాస్టును ఇది పెంపొందిస్తుంది మరియు బలమైన అయస్కాంత క్షేత్రాల్లో మరియు ఎంఆర్ఐ స్కానర్లలో ఉపయోగించిన రేడియో తరంగాల్లో పెట్టినప్పుడు వాటి సంకేతాలు మరియు ఉధ్రుతిలో పెరుగుదల వల్ల విజిబిలిటిని పెంపొందిస్తుంది.
Common side effects of Gadopentetic
ఇంజెక్షన్ ప్రాంతంలో ప్రతిచర్య, మూత్రపిండ వైఫల్యం
Gadopentetic మెడిసిన్ అందుబాటు కోసం
Gadopentetic నిపుణుల సలహా
- గాడో పెన్టేటిక్ యాసిడ్ ను అత్యంత సురక్షితమైన, క్రిమీరహిత వాతావరణంలోనే తీసుకోవాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ రాదు.
- ఇన్జెక్షన్ తీసుకున్న తరువాత అలెర్జీకి గురైతే వెంటనే విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. కొన్ని పదార్ధాలు ఆలస్యంగా రియాక్షన్ ను కలిగిస్తాయి.
- హృదయంలో ఆర్టిఫీషియల్ పేస్ మేకర్ అమర్చుకున్న వారు, లేదా శరీరంలో ఏ ఇతర భాగంలోనైనా లోహ భాగాలను ఏర్పాటు చేసుకున్నవారు ఆ విషయాన్ని ముందుగానే వైద్యుని దృష్టికి తీసుకువెళ్లాలి.
- మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు, తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు, ఫిట్స్, శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నవారు తమ పరిస్థితిని ముందుగానే వైద్యునికి వివరించాలి.
- గర్భిణులు, గర్భం ధరించాలనుకుంటోన్న మహిళలు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న తల్లులు తమ పరిస్థితిని ముందుగానే వైద్యులకు వివరించాలి.
- గాయోపెంటేటిక్ యాసిడ్ లేదా ఇందులోని ఇతర పదార్ధాల వల్ల అలెర్జీకి గురయ్యేవారు దీన్ని వాడకూడదు.
- మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు దీన్ని తీసుకోరాదు.
- రెండేళ్లలోపు చిన్నారులకు వాడరాదు.