హోమ్>levo-carnitine
Levo-carnitine
Levo-carnitine గురించి సమాచారం
ఎలా Levo-carnitine పనిచేస్తుంది
లెవోకార్నిటిన్, అమైనో ఆమ్ల డెరివేటివ్ మందుల తరగతికి చెందినది. ఇది శరీరంలో తక్కువ కార్నిటిన్ స్థాయిలు మెరుగుపరచడం ద్వారా పనిచేస్తుంది.
Levo-carnitine మెడిసిన్ అందుబాటు కోసం
CarnitorWin-Medicare Pvt Ltd
₹103 to ₹3853 variant(s)
LacarnitLa Renon Healthcare Pvt Ltd
₹166 to ₹2212 variant(s)
ReeEmcure Pharmaceuticals Ltd
₹2141 variant(s)
CarnimacMacleods Pharmaceuticals Pvt Ltd
₹258 to ₹5922 variant(s)
LevocarnilModi Mundi Pharma Pvt Ltd
₹4031 variant(s)
Ubimarc LCMarc Laboratories Pvt Ltd
₹4181 variant(s)
ElkarSun Pharmaceutical Industries Ltd
₹1001 variant(s)
CarnigloLinux Laboratories
₹215 to ₹2302 variant(s)
AcylcarIntas Pharmaceuticals Ltd
₹951 variant(s)
Levo-carnitine నిపుణుల సలహా
- భోజనం అయిన వెంటనే తీసుకోండి, మెల్లిగా తినండి.
- రోజు మొత్తం సమాన వేగంతో (ప్రతి 3 లేక 4 గంటలకు ఒక సారి) తీసుకోండి.
- లేవోకార్నిటైన్ చికిత్సా సమయం లో, మీ బ్లడ్ గ్లూకోస్ స్థాయి గమనిస్తూ ఉండండి.
- రక్తస్రావం జరిగే అవకాశం ఉంది కాబట్టి,లేవోకార్నిటైన్ చికిత్సకి ముందు ఈ విషయం లో జాగ్రత్తలు తీసుకోండి.
- లేవోకార్నిటైన్ లేక ఈ మందు యొక్క పదార్ధాలు సరిపడకపోతే ఈ మందు తీసుకో వద్దు.
- మీరు గర్భవతి అయినా, గర్భ ధారణ గురించి ప్లాన్ చేస్తున్న, లేక చన బాలు ఇస్తున్నా, వైద్యునికి తప్పక చెప్పండి.