Loxapine
Loxapine గురించి సమాచారం
Loxapine ఉపయోగిస్తుంది
Loxapineను, స్కిజోఫేనియా( రోగి పూర్తిగా అవాస్తవాన్ని వాస్తవంగా భావించే మానసిక రోగం) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Loxapine పనిచేస్తుంది
భావోద్వేగాలు, ఆలోచనలను ప్రభావితం చేసే మెదడులోని డోపమైన్ అనే రసాయనిక సంకేతపు చర్యలను Loxapineనిరోధిస్తుంది.
Common side effects of Loxapine
నిద్రమత్తు, అల్పరక్తపోటు (తక్కువ రక్తపోటు), నోరు ఎండిపోవడం, స్వచ్చంధ చలనాల్లో అసాధారనతలు, బరువు పెరగడం, రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయి, మూత్రం నిలుపుదల, మలబద్ధకం, కండరాల బిగుతు, వణుకు
Loxapine మెడిసిన్ అందుబాటు కోసం
LoxacalmMayflower India
₹46 to ₹742 variant(s)
Loxacalm CMayflower India
₹1721 variant(s)
LoxepTripada Biotec Pvt Ltd
₹42 to ₹782 variant(s)
LoxpinNusearch Organic
₹42 to ₹732 variant(s)
LoxabolKC Laboratories
₹40 to ₹912 variant(s)
NormapacMankind Pharma Ltd
₹41 to ₹942 variant(s)
LoxaflyRyon Pharma
₹38 to ₹792 variant(s)
Loxapac CPfizer Ltd
₹781 variant(s)
HalopacHealth Plan
₹64 to ₹1412 variant(s)
LoxapacPfizer Ltd
₹38 to ₹792 variant(s)