హోమ్>montelukast
Montelukast
Montelukast గురించి సమాచారం
ఎలా Montelukast పనిచేస్తుంది
శరీరంలో ఆస్తమా, ఎలర్జీ లక్షణాలను ప్రేరేపించే పదార్థాల చర్యలను Montelukast నిరోధిస్తుంది.
మోంటెల్యూకాస్ట్ లూకోట్రైన్ రిసెప్టార్ ఆంటగోనిస్ట్ (అంటి ఆస్త్మా మందులు) అనే మందుల తరగతికి చెందినది. ఉబ్బసం మరియు అలెర్జీలకు కారణమయ్యే నిర్దిష్ట సహజ పదార్థాలు (ల్యూకోట్రిన్స్) చర్యలను ఇది నిరోధిస్తుంది. ఇది వాయునాళాల్లో వాపు తగ్గించడం ద్వారా సులభంగా శ్వాస తీసుకునేలా చేస్తుంది.
Common side effects of Montelukast
వికారం, వాంతులు, డయేరియా, ఫ్లూ లక్షణాలు
Montelukast మెడిసిన్ అందుబాటు కోసం
MontairCipla Ltd
₹8 to ₹2767 variant(s)
TelekastLupin Ltd
₹112 to ₹1844 variant(s)
MontekSun Pharmaceutical Industries Ltd
₹85 to ₹1843 variant(s)
RomilastRPG Life Sciences Ltd
₹8 to ₹2754 variant(s)
LasmaApex Laboratories Pvt Ltd
₹89 to ₹1013 variant(s)
SingulairMSD Pharmaceuticals Pvt Ltd
₹125 to ₹2682 variant(s)
OdimontZydus Cadila
₹91 to ₹1843 variant(s)
MontemacMacleods Pharmaceuticals Pvt Ltd
₹41 to ₹1483 variant(s)
DelpomontDelcure Life Sciences
₹75 to ₹1282 variant(s)
GlemontGlenmark Pharmaceuticals Ltd
₹71 to ₹1504 variant(s)
Montelukast నిపుణుల సలహా
- మాన్టేలుకాస్ట్ మీకు ఎలర్జీ (తీవ్ర సున్నితత్వం) లేదా దానిలోని ఇతర పదార్ధాలు పడకపొతే తీసుకోకండి.
- మీ ఉబ్బసం లేదా శ్వాస అధ్వాన్నంగా మారితే మీ వైద్యుని సంప్రదించండి.
- చిన్న వ్యవధి ఉబ్బస రోగులను నయం చేయటానికి మాన్టేలుకాస్ట్ ఉద్దేశింపబడలేదు. ఒకవేళ ఉబ్బసం వస్తే మీ రక్షణ మందులను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోండి
- .కేవలం వైద్యుడు సూచించిన ఉబ్బసం మందులను మాత్రమే తీసుకోండి. వైద్యుడు సూచించగా ఉబ్బసం మందులకు బదులుగా మాన్టేలుకాస్ట్ ఉపయోగించకండి.
- ఫ్లూ వంటి అనారోగ్యం లక్షణాలు, కాళ్లు, చేతులలో తిమ్మిరి, సూదితో పొడిచినట్లు ఉండటం, తీవ్రమైన శ్వాస లక్షణాలు, మరియు/లేదా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే మీ వైద్యుని సంప్రదించండి.
- మీరు గర్భవతి అయితే లేదా బిడ్డకు పాలు ఇస్తుంటే మీ వైద్యుని సంప్రదించండి.