Oxybutynin
Oxybutynin గురించి సమాచారం
Oxybutynin ఉపయోగిస్తుంది
Oxybutyninను, అతి ఉత్తేజిత మూత్రనాళం ( హటాత్తుగా మూత్రానికి వెళ్లాలనే భావన మరియు కొన్నిసార్లు అసంకల్పితంగా మూత్రం విడుదల కావడం) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Oxybutynin పనిచేస్తుంది
Oxybutynin మూత్రకోశంలోని సున్నితమైన కండరాలకు ఉపశమనాన్ని ఇస్తుంది.
ఆక్సిబ్యుటినిన్ యాంటికోలినర్జిక్స్ / యాంటిమస్కారినిక్స్ అనే మందులు తరగతికి చెందినది. ఇది, మూత్రాశయం యొక్క మృదువైన కండరాల మీద పనిచేసి, దాన్ని సడలించి, నొప్పిని నివారిస్తుంది మరియు ఆకస్మికంగా అనిపించే మూత్ర విసర్జన ఆవశ్యకతని, తరచుదనాన్ని నియంత్రిస్తుంది.
Common side effects of Oxybutynin
నిద్రమత్తు
Oxybutynin నిపుణుల సలహా
- మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యలు, గుండె వ్యాధులు, అసాధారణ గుండె చప్పుడు లేదా అధిక రక్తపోటు; అతి ఉత్తేజక థైరాయిడ్ గ్రంధి; విస్తారిత ప్రోస్టేట్ గ్రంధి; అజీర్తి లేదా గుండె మంట లేదా నరాలను ప్రభావితం చేసే అనారోగ్యం ఉంటే మీ వైద్యునికి తెలియజేయండి.
- ఇది లాలాజల స్రావాన్ని తగ్గించి దంత క్షయం, పారొడొంటోసిస్ లేదా నోటి కాన్డిడియాసిస్ కు దారి తీయవచ్చు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి.
- మీరు ఎక్కువ ఉష్ణోగ్రత వాతావరణంలో ఉంటే చెమటలు తగ్గి అమిత వేడి శక్తిపాతం (తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా శరీరం యొక్క తీవ్ర తాపన) ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
- మీరు డెమెన్షియా తో బాధపడుతున్న వృద్ధ రోగి ఐతే, మీ అభిజిజ్ఞాత్మక విధి ఆక్సీబ్యూటీనిన్ వలన మరింత తగ్గవచ్చు.
- ఆక్సీబ్యూటీనిన్ చికిత్స సమయంలో మైకము లేదా అస్పష్ట దృష్టి కలుగవచ్చు కావున వాహనాలు లేదా యంత్రాలు నడపరాదు..
- 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలకు ఆక్సీబ్యూటీనిన్ వాడరాదు.
- .మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యునికి తెలియజేయండి