Poractant Alfa
Poractant Alfa గురించి సమాచారం
Poractant Alfa ఉపయోగిస్తుంది
Poractant Alfaను, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోం (నెలల నిండకుండా పుట్టిన శిశువులో ఎదగని ఊపిరితిత్తులు) కొరకు ఉపయోగిస్తారు
ఎలా Poractant Alfa పనిచేస్తుంది
సాధారణంగా గర్భస్థ శిశువు 8నెలల వయసులో ఉన్నప్పుడు వారి ఊపిరితిత్తుల్లో ఏర్పడే ఒక పదార్థం శ్వాస కోశాల పనితీరును మెరుగు పరచి శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఈ పదార్ధం తయారుకాదు గనుక దానికి ప్రత్యామ్నాయంగా Poractant Alfa ను వాడుతారు.
Common side effects of Poractant Alfa
ఫినోథారోక్స్ (ఛాతీ లేదా పుపుస స్థలంలో గాలి లేదా గ్యాస్ జమకావడం), మెదడు స్రావం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడం, సంక్రామ్యత
Poractant Alfa మెడిసిన్ అందుబాటు కోసం
CurosurfAbbott
₹9240 to ₹122803 variant(s)