Reboxetine
Reboxetine గురించి సమాచారం
Reboxetine ఉపయోగిస్తుంది
Reboxetineను, వ్యాకులత యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Reboxetine పనిచేస్తుంది
Reboxetine మెదడులో భావోద్వేగాలను సమన్వయం చేసే రసాయనిక వాహకాల ను ఉత్పత్తి చేసి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
Common side effects of Reboxetine
నిద్రలేమి, నోరు ఎండిపోవడం, వికారం, మైకం, మలబద్ధకం
Reboxetine నిపుణుల సలహా
- 18 సంవత్సరాలలోపు పిల్లలకి మరియు కౌమారులకు రెబాక్సిటైన్ సిఫార్సు చేయలేదు.
- మీకు ఆత్మహత్యా సంబంధమైన ప్రవర్తనలు మరియు పగ (ప్రధానంగా దూకుడు, వ్యతిరేక ప్రవర్తన మరియు కోపం)అభివృద్ధి అయితే సత్వర వైద్య సలహా పొందండి.
- మీరు మూర్చ(ఫిట్స్) నుండి బాధపడుతుంటే రెబాక్సిటైన్ జాగ్రత్తతో వాడండి మరియు మీరు మూర్ఛలు ఎక్కువైతే రెబాక్సిటైన్ మీరు నిలిపేయాలి.
- రెబాక్సిటైన్ మిమ్మల్ని మగతగా చేయవచ్చు వాహనం నడపడం లేదా యంత్రాన్ని నిర్వహించడం చేయవద్దు.
- మీరు గర్భవతి, గర్భానికి ప్రయత్నిస్తున్నా, లేదా తల్లిపాలి ఇస్తున్నా మీ వైద్యునికి తెలియచేయండి.