Selenium
Selenium గురించి సమాచారం
Selenium ఉపయోగిస్తుంది
Seleniumను, పోషకాహార లోపాలు యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Selenium పనిచేస్తుంది
Selenium శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
సెలీనియం అనేది శరీరంలో తక్కువ మొత్తాలలో అవసరమయ్యే ట్రేస్ మూలకం. సెలీనోప్రోటీన్స్ అని పిలవబడే సెలీనియంపై ఆధారపడిన శరీరంలోని రసాయనం (ఎంజైమ్) పనితీరులో సెలీనియం చాలా ముఖ్యమైనది. రియాక్టివ్ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ జాతుల వంటి ఫ్రీ రాడికల్స్ (శక్తి ఉత్పత్తి అయ్యే సమయంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలు) ను తటస్థీకరించడం ద్వారా సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ (కణం పాడవకుండా కాపాడే పదార్థం) గా పనిచేసే గ్లూటాతియోన్ పెరోక్సిడేస్ (GPx) అంతర్గత భాగం సెలీనియం. అందువలన శరీరం కీలక రెడాక్స్ ప్రతిచర్యలలో సెలీనియం పాల్గొంటుంది. అంతే కాకుండా, థైరాక్సిన్ (T4) ను జీవసంబంధమైన ఆక్టివ్ థైరాయిడ్ హార్మోన్ ట్రైఅయొడోథైరోనైన్ (T3) గా మార్చడంలో సెలీనోప్రోటీన్ (అయొడోథైరోనైన్ డిఅయొడినేజెస్) చాలా ముఖ్యమైనది, ఇది థైరాయిడ్ హార్మోన్ పనితీరులో సెలీనియం ప్రాముఖ్యతను సూచిస్తుంది.
Selenium మెడిసిన్ అందుబాటు కోసం
Selenium నిపుణుల సలహా
మీరు సెలీనియంకు అలెర్జీ ఉంటే ఈ మందు తీసుకోవద్దు. సెలీనియం మందు వాడడానికి ముందు మీ డాక్టరుని సంప్రదించండి:
- మీకు దీర్ఘమైన మూత్రపిండ వ్యాధి ఉంటే (లేదా మీరు రక్తశుద్ధి ప్రక్రియలో ఉంటే).
- మీకు థైరాయిడ్ చర్యలో ఉంటే.
- మీకు చర్మ క్యాన్సర్ ఉంటే.
మీరు గర్భవతి లేదా తల్లిపాలను ఇస్తుంటే వైద్యుని సంప్రదించకుండా ఈ మందును తీసుకోవద్దు. దీర్ఘకాలం సెలీనియం ఉపయోగించటం లేదా ఎక్కువ మోతాదు మీకు మధుమేహం లేదా ఇతర తీవ్రమైన వైద్య పరిస్థితుల అభివృద్ధి యొక్క ప్రమాదాన్ని పెంచవచ్చు. మీ ప్రత్యేక ప్రమాదం గురించి మీ వైద్యుని అడగండి,