Seratrodast
Seratrodast గురించి సమాచారం
Seratrodast ఉపయోగిస్తుంది
Seratrodastను, ఆస్థమా నిరోధించడం కొరకు ఉపయోగిస్తారు
ఎలా Seratrodast పనిచేస్తుంది
Seratrodast శ్వాసకోశాల వాపు, కుచించుకుపోవటానికి కారణం అయ్యే రసాయనాలను నిరోధించటమే గాక ఆస్తమా, ఎలర్జీ లను నివారిస్తుంది.
సెరట్రోడాస్ట్ అనేది త్రాంబోగ్సేన్ A2/ప్రోస్టాగ్లాండిన్ ఎండోపెరాక్సైడ్ గ్రాహక వ్యతిరేకి అనే ఔషధ తరగతికి చెందినది. సెరట్రోడాస్ట్ నిర్దిష్ట రసాయనాలు (ప్రోస్టాగ్లాండిన్స్) ఊపిరితిత్తులలో వాయు మార్గాలను కుంచింప చేసే ప్రభావాలను ఆటంకపరుస్తుంది. త్రాంబోగ్సేన్ A2 గ్రాహకాన్ని ఆటంకపరచడం ద్వారా సెరట్రోడాస్ట్ మంట మరియు వాపును కూడా తగ్గిస్తుంది.
Common side effects of Seratrodast
బొబ్బ, రక్తహీనత, దురద
Seratrodast నిపుణుల సలహా
- సెరట్రొడస్ట్ చికిత్స కాలేయం ఎంజైమ్ స్థాయి పెరుగుదల కి తోడ్పడుతుంది కాబట్టి మీకు కాలేయం సంబంధిత జబ్బులు ఉంటె వైద్యుడు తెలియ చేయండి.
- మీరు గర్భదారణ ప్రయత్నాలలో ఉన్నట్లయితే డాక్టర్ గారికి చెప్పండి. చనుబాలు యిచ్చే సమయంలో సెరట్రొడస్ట్ వాడకూడదు.
- సెరట్రొడస్ట్ తో పాటు రక్త హీనత కలిగించే సెఫలోస్పోరిన్ యాంటి బయోటిక్ మందులు, నెప్పి తగ్గించే మందులు వాడ కూడదు..