హోమ్>ademetionine/s-adenosyl methionine
Ademetionine/S-Adenosyl Methionine
Ademetionine/S-Adenosyl Methionine గురించి సమాచారం
ఎలా Ademetionine/S-Adenosyl Methionine పనిచేస్తుంది
ఎస్-అడినోసిల్మెతయోనిన్ పోషక సప్లిమెంట్ అనే మందుల తరగతికి చెందినది. ఇది శరీరంలో సహజంగా ఏర్పడే ఓక్ రసాయనం మరియు ఇది ముఖ్యమైన రసాయన చర్యలలో పాల్గొని మెదడులో రసాయనాల సంతులనానికి సహాయం చేసి నొప్పి తగ్గంచి సిప్రేషన్ సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది.
Common side effects of Ademetionine/S-Adenosyl Methionine
డయేరియా, మలబద్ధకం, నిద్రలేమి, మైకం, చెమట పట్టడం
Ademetionine/S-Adenosyl Methionine మెడిసిన్ అందుబాటు కోసం
Ademetionine/S-Adenosyl Methionine నిపుణుల సలహా
- ఎల్లప్పుడూ ఖాళీ కడుపుతో ఎస్-ఎడినోసీల్మితియోనైన్ తీస్కోండి .
- రాత్రి వేళలో ఎస్-ఎడినోసీల్మితియోనైన్ తీసుకోకండి ఇది నిద్రలేమి కారణం కావచ్చు.
- మీరు ఎస్-ఎడినోసీల్మితియోనైన్ తీసుకునే సమయం లో, తప్పక తగినంత బి విటమిన్లు, ముఖ్యంగా బి 6, బి 12, మరియు ఫోలిక్ యాసిడ్ తీసుకోవలెను
- ఎస్-ఎడినోసీల్మితియోనైన్ తీసుకునే సమయం లో మాంద్యం సంబందించిన మీ లక్షణాలు మెరుగు అవ్వక పోతే వెంటనే వైద్య సదుపాయాన్ని ఆశ్రయించండి .
- మీరు గర్భిణీ ఆయన లేదా గర్భిణీ అవ్వాలని ప్రణాళికలో ఉన్న లేదా తల్లి పాలు ఇస్తున్న మీ వైద్యుడుకి తెలియజేయండి.
- ఎస్-ఎడినోసీల్మితియోనైన్ లేదా దాని పదార్ధాలు మీకు పడకపోతే తీసుకోకూడదు .
- బైపోలార్ డిసార్డర్ (మ్యానికి-డిప్రెసివ్ ఇల్నెస్) యొక్క చరిత్ర కలిగిన రోగులు.
- పిల్లలు,గర్భవతి మరియు తల్లిపాల ఇచ్చే మహిళలు తీసుకోరాదు .