Bortezomib
Bortezomib గురించి సమాచారం
Bortezomib ఉపయోగిస్తుంది
Bortezomibను, మల్టిపుల్ మైలోమా (రక్త క్యాన్సర్ యొక్క ఒక రకం) మరియు మాంటిల్ సెల్ లింఫోమా యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Bortezomib పనిచేస్తుంది
కణాల పనితీరు, ఎదుగుదలకు దోహదం చేసే ఒక రసాయనాన్నిBortezomib నిరోధించి, తద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.
బోర్టెజోమిబ్ ప్రోటియాజోమ్ ఇన్హిబిటర్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ప్రోటియాజోమ్స్ అనేవి క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు ఎక్కువ కావడంలో ప్రధాన పాత్ర పోషించే ప్రోటీన్లు. బోర్టెజోమిబ్ ప్రోటియాజోమ్ చర్యను నిరోధిస్తుంది మరియు క్యాన్సర్ గల కణాల (చురుకుగా పెరుగుతున్న) పెరుగుదలను తగ్గిస్తుంది.
Common side effects of Bortezomib
తగ్గిన రక్త ఫలకికలు, పరిధీయ న్యూట్రోపథి, మనోవిక్షేప ఆటంకాలు, రక్తహీనత, ఆకలి మందగించడం, తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం (న్యూట్రోఫిల్స్)
Bortezomib మెడిసిన్ అందుబాటు కోసం
BortenatNatco Pharma Ltd
₹2787 to ₹41402 variant(s)
MyezomDr Reddy's Laboratories Ltd
₹2806 to ₹185222 variant(s)
BorvizIntas Pharmaceuticals Ltd
₹3892 to ₹62453 variant(s)
BiocureEmcure Pharmaceuticals Ltd
₹21701 variant(s)
VelcadeJanssen Pharmaceuticals
₹1 to ₹543502 variant(s)
BortecadCadila Pharmaceuticals Ltd
₹3180 to ₹32362 variant(s)
BortetrustPanacea Biotec Pharma Ltd
₹20751 variant(s)
ProteozZydus Cadila
₹34151 variant(s)
BortracGlenmark Pharmaceuticals Ltd
₹43151 variant(s)
Bortezomib నిపుణుల సలహా
- మీకు ఈ క్రింది రోగ పరిస్థితులు కాలేయం ఇబంధులు, మూత్రపిండాలు, గుండె వ్యాధి లేదా దద్దుర్లు లేదా జననేంద్రియ పుళ్ళు, మధుమేహం, ఎరుపు లేదా తెల్ల రక్త కణాలు తక్కువ సంఖ్యలో ఉండడటం లేదా రక్తస్రావం సమస్యలు,జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు ఏదైనా కలిగి ఉంటే బొర్టజామిబ్ తీసుకునే ముందు మీ వైద్యుడుని సంప్రదించండి.
- బొర్టజామిబ్ చికిత్స సమయంలో ప్రతి రోజు ద్రవాలు,పానీయలు పుష్కలంగా తీస్కోండి .
- మీరు గర్భిణీ ఆయన లేదా గర్భిణీ అవ్వాలని ప్రణాళికలో ఉన్న లేదా తల్లి పాలు ఇస్తున్న మీ వైద్యుడుకి తెలియజేయండి.
- గుర్తుపెట్టుకోలేక పోవడం,ఆలోచన లోఇబ్బంది,నడవలేక పోవటం,దృష్టి కోల్పోవడం వంటి తీవ్రమైన మెదడు సంక్రమణ చిహ్నాలు కలిగి ఉంటే మీ డాక్టర్ ని సంప్రదించండి.
- బొర్టజామిబ్ తీసుకున్న తరువాత నడపడం లేదా యంత్రాల పై పని చేయకండి ఇది అలసట, మైకము, మూర్ఛ లేదా అస్పష్టమైన దృష్టి కలిగించవచ్చు.