హోమ్>carbocisteine
Carbocisteine
Carbocisteine గురించి సమాచారం
ఎలా Carbocisteine పనిచేస్తుంది
Carbocisteine ముక్కు, గొంతు భాగాలలో పేరుకున్న శ్లేష్మం పలుచబడేలా చేసి దగ్గినప్పుడు సులువుగా బయటికి వచ్చేలా చేస్తుంది. కార్బోసిస్టెయిన్ అనేది మ్యూకోలైటిక్స్ ఔషధాల తరగతికి చెందినది. ఇది ఊపిరితిత్తుల్లో ఉత్పత్తి అయ్యే, శ్లేష్మాన్ని విడగొడుతుంది. ఫలితంగా మ్యూకస్ జిగటగా, మందంగా మారకుండా ఉంటుంది. అందువల్ల దగ్గినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది.
Carbocisteine నిపుణుల సలహా
- చర్మంపై దద్దుర్లు వచ్చినా, ఉదర భాగం నుంచి రక్తశ్రావం అవుతున్నా వెంటనే వైద్యుని సంప్రదించాలి.
- కార్బోసిస్టిన్ లేదా అందులోని ఇతర పదార్ధాల వల్ల అలెర్జీకి గురయ్యేవారు దీ మందును వాడరాదు..
- చిన్నారులు, ఎదుగుతున్న పిల్లలు ఈ మందును తీసుకోరాదు.
- గర్భిణులు, గర్భం ధరించాలనుకుంటున్నావారు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న మహిళలు వెంటనే వైద్యుని సంప్రదించాలి..