హోమ్>insulin detemir
Insulin detemir
Insulin detemir గురించి సమాచారం
ఎలా Insulin detemir పనిచేస్తుంది
Insulin detemir దీర్ఘకాలం పనిచేసే ఇన్సులిన్ వంటిది. శరీరంలోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత 24 గంటల వరకు పనిచేస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ వంటిది. ఇన్సులిన్ కండరాలు మరియు కొవ్వు కణాల్లోని గ్లూకోజ్ ను గ్రహిస్తూనే కాలేయం నుంచి గ్లుకోజ్ విడుదల కాకుండా నిరోధిస్తుంది.
Common side effects of Insulin detemir
రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోవడం, ఇంజెక్షన్ సైట్ అలర్జిక్ ప్రతిక్రియ
Insulin detemir మెడిసిన్ అందుబాటు కోసం
LevemirNovo Nordisk India Pvt Ltd
₹15941 variant(s)
Insulin detemir నిపుణుల సలహా
- గుండె సమస్యలు (ఉదా, గుండె వైఫల్యం), మూత్రపిండం లేదా కాలేయ సమస్యలు, నరాల సమస్యలు అడ్రినల్, పిట్యుటరీ, లేదా థైరాయిడ్ సమస్యలు చరిత్ర కలిగి ఉంటే లేదా డయాబెటిక్ కిటోయాసిడోసిస్ ( ప్రాణహాని పరిస్థితి ఎలాంటిదంటే, శరీరంలోని కణాలకు తగినంత చక్కెర లభించకపోతే వాటికి శక్తి అవసరము ఎందుకంటే తగినంత ఇన్సులిన్ లేదు) మీ వైద్యుడికి చెప్పండి.
- అతి ఎక్కువ ఇన్సులిన్ తీసుకోకుండా , అలాగే భోజనం మానకుండా లేదా అతి శారీరక వ్యాయామం చేయకుండా చూసుకోండి ఎందుకంటే ఇది హైపోగ్లేసిమియాకు ( కంపనాలు, భయము లేదా ఆత్రుత, పట్టుట, చలి, క్లమ్మినేస్, చిరాకు, గందరగోళం, వికారం, వున్న తక్కువ రక్త చక్కెర స్థాయి లక్షణాలు ) దారి తీయవచ్చు.
- జ్వరం లేదా అంటువ్యాధి రాకుండా జాగ్రత్త తీసుకోండి, చెప్పినదానికన్నా ఎక్కువ తినద్దు, లేదా మీ ఇన్సులిన్ మోతాదు తీసుకోడం తప్పడం ఎందుకంటే ఇది హైపర్ గ్లేసిమియా ( గందరగోళం, మగత, లేదా దాహం వేయడం, ఫ్లషింగ్ లాంటి లక్షణాలతో కూడిన రక్తంలో అధిక చక్కర స్థాయిలు) .
- డేటేమీర్ తీసుకునేటప్పుడు, మీ రక్త గ్లూకోజ్ స్థాయిలు లేదా హిమోగ్లోబిన్ ఏ1సి (హెచ్ బి.ఏ.1.సి.) క్రమం తప్పకుండా పరిశీలించబడతాయి .
- మీరు ఎటువంటి వైద్య లేదా దంత సంరక్షణ, అత్యవసర సంరక్షణ లేదా శస్త్రచికిత్స అందుకునే ముందు మీరు ఇన్సులిన్ డేటేమీర్ క్యార్‌ట్రిడ్జ్ లు తీసుకుంటున్నారని మీ వైద్యునికి లేదా దంత వైద్యునికి చెప్పండి.
- మీరు రోజుకు 3 లేదా ఎక్కువ ఇన్సులిన్ ఇంజక్షన్లు ఉపయోగిస్తే మీ వైద్యునికి తెలియచేయండి.
- డేటేమీర్ ఇన్సులిన్ తీసుకున్న తరువాత డ్రైవింగ్ చెయ్యద్దు మరియు యంత్రాలు వాడవద్దు ఎందుకంటే ఇది మైకము, బుర్రను తేలిక చేయడం లేదా అస్పష్టమైన దృష్టి ని కలుగచేయవచ్చు.
- డేటేమీర్ ఇన్సులిన్ చికిత్సలో ఉన్నప్పుడు మద్యం తీసుకోకండి, ఎందుకంటే ఇది వీటి దుష్ప్రభావాలని ఎక్కువ చేస్తుంది.
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా తల్లిపాలు ఇస్తున్నా మీ వైద్యునికి చెప్పండి.
- డేటేమీర్ ఇన్సులిన్ లేదా అందులో ఏ పదార్ధం పట్ల ఎలర్జీ వున్నా తీసుకోవద్దు.
- తక్కువ రక్త చక్కెర స్థాయిలను (హైపోగ్లేసిమియా) తో బాధపడుతుంటే తీసుకోవద్దు.