Interferon Alpha 2A
Interferon Alpha 2A గురించి సమాచారం
Interferon Alpha 2A ఉపయోగిస్తుంది
Interferon Alpha 2Aను, ఫాలిక్యులర్ లింఫోమా మరియు హెయిరీ సెల్ ల్యుకేమియా యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Interferon Alpha 2A పనిచేస్తుంది
Interferon Alpha 2A తీవ్రమైన వ్యాధులు, ఇన్ఫెక్షన్ల మీద పోరాడే రీతిలో శరీర రక్షణ వ్యవస్థలో మార్పులు తెస్తుంది. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2A అనేది ఇమ్మ్యునోమాడ్యులేటర్స్ (వ్యాధినిరోధక ఔషధాలు) అనే ఔషధ తరగతికి చెందినది. ఇది ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను సవరిస్తుంది మరియు శరీరంలో వైరస్ పరిమాణాన్ని తగ్గిస్తుంది.
Common side effects of Interferon Alpha 2A
చెమట పట్టడం, ఫ్లూ లక్షణాలు, ఆకలి మందగించడం, రక్తంలో కాల్షియం స్థాయి తగ్గడం, వణుకు
Interferon Alpha 2A నిపుణుల సలహా
చికిత్సా సమయం లో సరైన గర్భనిరోధకాలు వాడండి.
మీలో నిరాశకు సంభందించిన లక్షణాలు పెరిగినా , మీ చూపులో మార్పు కనిపించినా లేదా శ్వాసకోస ఇన్ఫెక్షన్లు సోకినా వెంటనే వైద్య సహాయం కోరండి.
మీ రక్తకణాల గణనలో మార్పులు, కాలేయ పనితీరు, గ్లూకోజ్ (రక్త లో చక్కెర స్థాయిలు ) లేదా ఇతర ప్రయోగశాల విలువలలో మార్పుల కోసం నిరంతరం పరిశీలనలో ఉంచాలి .
దీన్ని ఇంటర్ ఫేరాన్ ఆల్ఫా 2ఎ లేదా దాని పదార్ధాల అలెర్జీ కలిగిన రోగులకు ఇవ్వరాదు.
స్వయం రక్షక హెపిటైటిస్ , సిర్రోసిస్ రోగులకు ఇంటర్ ఫేరాన్ ఆల్ఫా 2ఎ ఇవ్వకూడదు .
అప్పుడే పుట్టిన శిశువులకి ఇంటర్ ఫేరాన్ ఆల్ఫా 2ఎ ఇవ్వకూడదు.