Retinoic Acid
Retinoic Acid గురించి సమాచారం
Retinoic Acid ఉపయోగిస్తుంది
Retinoic Acidను, మొటిమలు యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Retinoic Acid పనిచేస్తుంది
Retinoic Acid చర్మం నుంచి విడుదలయ్యే సహజసిద్దమైన తైలాలను తగ్గించి చర్మం వాపు, కందిపోవటం వంటి లక్షణాలను నివారిస్తుంది. రెటినాయిక్ యాసిడ్ అనేది కెరాటోలైటిక్ ఏజెంట్స్ అనే ఔషధ తరగతికి చెందినది. ఇది జుట్టు, గోళ్ళు, మరియు చర్మ కెరాటినోసైట్స్ లో ఉండే ప్రోటీనును విచ్చినం చేస్తుంది, దీని కారణంగా చర్మం పొట్టురాలడం జరుగుతుంది.
ఇది డిఫరెన్షియేటింగ్ ఏజెంట్స్ గా పిలవబడే ఒక రకమైన క్యాన్సర్ వ్యతిరేక ఔషధం కూడా. ఇది రెటినాయిక్ యాసిడ్ గ్రాహకాలకు అతుక్కొని వాటిని ఉత్తేజపరుస్తుంది. దీని ఫలితంగా జన్యు సమాసంలో మార్పు జరిగి కణ విభేదం ఏర్పడుతుంది మరియు ఆ తరువాత కణితి ఏర్పడడం ఆటంకపరచ బడుతుంది.

Retinoic Acid మెడిసిన్ అందుబాటు కోసం
Retinoic Acid నిపుణుల సలహా
- మీరు ఇతర ఏంటిబాక్టీరియల్ లేదా విటమిన్ - ఏ మందులు వాడుతుంటే మీ వైద్యునికి ముందుగా తెలియజేయండి
- మీరు చర్మం పై దురద దద్దుర్లతో బాధపడటం లాంటి ఏ రకమైన వైద్యసంబంధ చరిత్ర కలిగి ఉన్నా మీ వైద్యునికి చెప్పండి .
- రెటినోయిక్ యాసిడ్ లేదా దాని పదార్దముల అలెర్జీ ఉంటె దీన్ని తీసుకోకండి .
- గర్భవతి అయినా లేదా తల్లి పాలు ఇస్తున్నా దీన్ని తీసుకోకండి.