హోమ్>tapentadol
Tapentadol
Tapentadol గురించి సమాచారం
ఎలా Tapentadol పనిచేస్తుంది
మెదడులోని న్యూరో ట్రాన్స్ మీటర్స్ స్థాయిలను Tapentadol పెంచి నొప్పిని నివారిస్తుంది.
టపెంటడోల్ ఒపియేట్ అనాల్జేసిక్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది మెదడుపై పనిచేయడం ద్వారా (µ-ఒపియాడ్ రిసెప్టార్) బలమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది మరియు నూర్పినేఫ్రిన్ పునర్వినియోగాన్ని నిరోధించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
Common side effects of Tapentadol
నిద్రమత్తు, మైకం
Tapentadol మెడిసిన్ అందుబాటు కోసం
TydolSun Pharmaceutical Industries Ltd
₹139 to ₹3803 variant(s)
TapalMSN Laboratories
₹109 to ₹2836 variant(s)
TapenaxAjanta Pharma Ltd
₹140 to ₹4064 variant(s)
DuovoltIpca Laboratories Ltd
₹126 to ₹2144 variant(s)
Vorth TPIntegrace Pvt Ltd
₹88 to ₹2484 variant(s)
TapfreeMSN Laboratories
₹178 to ₹3324 variant(s)
TapcyntaMacleods Pharmaceuticals Pvt Ltd
₹99 to ₹1883 variant(s)
TapedacIkon Remedies Pvt Ltd
₹1951 variant(s)
HitapIntas Pharmaceuticals Ltd
₹3242 variant(s)
LucyntaLupin Ltd
₹99 to ₹1993 variant(s)
Tapentadol నిపుణుల సలహా
- టపెంటడోల్ లేదా దానిలోని ఇతర పదార్ధాలు మీకు సరిపడకపోతే టపెంటడోల్ మాత్రలు/మౌఖిక ద్రావణాన్ని తీసుకోకండి.
- మీకు ఆస్త్మా లేదా ఇతర శ్వాసకోశ సమస్యలు, కాలేయం, మూత్రపిండాలు లేదా క్లోమ వ్యాధి, మలబద్ధకం ఉంటే టపెంటడోల్ ఉపయోగించవద్దు.
- మీకు తలపై గాయం, మెదడులో కణితి, మెదడులో ఒత్తిడి, మూర్ఛ లేదా మూర్ఛ ప్రమాదం ఉన్నట్లయితే టపెంటడోల్ ఉపయోగించకండి.
- మీకు ఔషధ దుర్వినియోగ ధోరణి ఉంటే టపెంటడోల్ ఉపయోగించకండి.
- సెరోటోనిన్ స్థాయిలను ప్రభావితం చేసే ఇతర ఓపియోఇడ్ మందులు (పెన్టాజోసీన్, నాల్బాఫిన్, బుప్రేనోర్ఫిన్) ఉపయోగిస్తుంటే టపెంటడోల్ వాడకండి.
- మీరు గర్భవతి అయితే లేదా బిడ్డకు పాలు ఇస్తుంటే టపెంటడోల్ ఉపయోగించడం మానుకోండి.
- టపెంటడోల్ వాడేటప్పుడు మద్యం తీసుకోకండి.