Chinoform
Chinoform గురించి సమాచారం
Chinoform ఉపయోగిస్తుంది
Chinoformను, చర్మ అంటువ్యాధులు, ఫంగల్ సంక్రామ్యతలు మరియు బాహ్య చెవి బాక్టీరియల్ సంక్రామ్యత యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Chinoform పనిచేస్తుంది
చినోఫార్మ్ అనేది యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-ఫంగల్ ఏజెంట్స్ ఔషధాల తరగతికి చెందినది. ఇది బ్యాక్టీరియానూ, న్యూరోటాక్సిక్ చర్యల్ని నియంత్రించి, సూక్షజీవుల వృద్ధిని అరికట్టి, వ్యాధి రాకుండా చేస్తుంది. సాధారణంగా దీన్ని కార్టికోస్టెరాయిడ్ (బీటామెథాసోన్)తో కలిపి ఇస్తారు.
Chinoform మెడిసిన్ అందుబాటు కోసం
Chinoform నిపుణుల సలహా
కేవలం దెబ్బతిన్న లేదా ఇన్ఫెక్షన్ సోకిన ప్రాతంలో మాత్రమే సినాఫార్మ్ ను రాయాలి.
సినాఫార్మ్ ను వాడే ముందు వైద్యుని సంప్రదించాలి. ఇది థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. .
కళ్లు, ముక్కు, నోరు పరిసర ప్రాంతాల్లో సినాఫార్మ్ ను రాయకూడదు. .
గర్భిణులు, గర్భం ధరించాలనుకుంటున్నావారు, చిన్నారులకు చనుబాలు ఇస్తున్న మహిళలు వెంటనే వైద్యుని సంప్రదించాలి;
సినాఫార్మ్ లేదా అందులోని ఇతర పదార్ధాల వల్ల అలెర్జీకి గురయ్యేవారు దీన్ని వాడరాదు.
సంవత్సరం లోపు పిల్లలకు దీన్ని ఉపయోగించరాదు.