Clioquinol (Iodochlorhydroxyquin)
Clioquinol (Iodochlorhydroxyquin) గురించి సమాచారం
Clioquinol (Iodochlorhydroxyquin) ఉపయోగిస్తుంది
Clioquinol (Iodochlorhydroxyquin)ను, చర్మ అంటువ్యాధులు, ఫంగల్ సంక్రామ్యతలు మరియు బాహ్య చెవి బాక్టీరియల్ సంక్రామ్యత యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Clioquinol (Iodochlorhydroxyquin) పనిచేస్తుంది
క్లియోక్వినోల్ అనేది హైడ్రోజిక్వినోలిన్ యాంటీ ఫంగల్ ఏజెంట్స్ గా పిలిచే ఔషధాల తరగతికి చెందినది. ఇది డీఎన్ఏతో సంశ్లేషణ (సమన్వయం) జరుపుతుంది. అందువల్ల వ్యాధిని కలిగించే ఫంగిని ఇది చంపేస్తుంది. దీన్ని స్టెరాయిడ్ (మంట తగ్గించేందుకు)తో కలిపి కూడా ఇవ్వొచ్చు. లేదా బ్యాక్టీరియా నిరోధక ఏజెంట్ గా (బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టేందుకు) కూడా ఇవ్వొచ్చు.
Clioquinol (Iodochlorhydroxyquin) మెడిసిన్ అందుబాటు కోసం
DermoquinolEast India Pharmaceutical Works Ltd
₹13 to ₹174 variant(s)
Clioquinol (Iodochlorhydroxyquin) నిపుణుల సలహా
- మీరు థైరాయిడ్ లేద మూత్ర పరీక్షలు చేయించుకోవడానికి వెళుతున్నప్పుడు మీ వైద్యునికి తెలియచేయండి, అది పరీక్ష ఫలితాలతో అంతరాయం కలిగించవచ్చు.
- విషాన్ని నివారించేందుకు సూచించిన సమయం కన్నా ఎక్కువగా క్లియోక్వినానల్ వాడవద్దు.
- ఫినైక్కీటోనురియా యొక్క ఐయోడిన్ పదార్థం మరియు ఫెర్రిక్ క్లోరైడ్ పరీక్ష యొక్క ఫలితాలను క్లియోక్వినానల్ చర్మ పూత ప్రభావితం చేయవచ్చు.
- మీరు గర్భవతి లేదా గర్భానికి ప్రయత్నిస్తున్నా లేదా తల్లిపాలను ఇస్తున్నా క్లియోక్వినానల్ వాడడానికి ముందు మీ వైద్యునికి తెలియచేయండి.