Ichtyolammonium
Ichtyolammonium గురించి సమాచారం
Ichtyolammonium ఉపయోగిస్తుంది
Ichtyolammoniumను, సంక్రామ్యతలు నిరోధించడం కొరకు ఉపయోగిస్తారు
ఎలా Ichtyolammonium పనిచేస్తుంది
ఇక్తియాల్అమోనియం అనేది మంట మరియు వాపును తగ్గించే మరియు ఎమోలియంట్ (చర్మాన్ని మెత్తబరిచే లేపనాలు) ఔషధ తరగతికి చెందినది. ఇది మంట మరియు వాపును తగ్గించే, బాక్టీరియా నాశక మరియు శిలీంధ్ర నాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మంట మరియు వాపును కలిగించే రసాయనాల విడుదలను తగ్గిస్తుంది. ఒక బాక్టీరియా మరియు శిలీంధ్ర నాశక ఏజెంటుగా, ఇది ఎర్రబడిన చర్మం చుట్టూ బాక్టీరియా మరియు శిలీంధ్ర ఎదుగుదలను నివారిస్తుంది.
Ichtyolammonium మెడిసిన్ అందుబాటు కోసం
Ichtyolammonium నిపుణుల సలహా
- కళ్లను తాకకుండా జాగ్రత్తపడాలి.
- ఇచ్యులామ్మోనియం రాసుకున్న తరువాత దుస్తులకు అంటుకోకుండా దాన్నిపై ఏదైనా సురక్షితమైన గుడ్డను కప్పాలి.
- ఇచ్యులామ్మోనియం రాసుకున్న తరావాత చర్మం మరీ పొడిబారినట్లు ఉంటే మాయిశ్చరాయిజర్ రాసుకోవచ్చు.
- గర్భం ధరించాలనుకుంటోన్న మహిళలు, తమ పిల్లలకు చనుబాలు ఇస్తున్న తల్లులు... వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి
- ఇచ్యులామ్మోనియం వ్ల గానీ, అందులోని ఇతర పదార్ధాలకు గానీ అలెర్జీకి గురయ్యేవారు దీన్ని ఉపయోగించరాదు.