Apraclonidine
Apraclonidine గురించి సమాచారం
Apraclonidine ఉపయోగిస్తుంది
Apraclonidineను, గ్లూకోమా (అధిక కంటి ఒత్తిడి) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Apraclonidine పనిచేస్తుంది
Apraclonidine కనుగుడ్డులోని ఒత్తిడిని తగ్గిస్తుంది.
అప్రక్లోనిడైన్ అల్ఫా అగోనిస్ట్స్ అనే ఔషధాల తరగతికి చెందినది. దీని వైద్య ప్రభావాల ఖచ్చితమైన విధానం ఇంకా పూర్తిగా తెలియదు, అయితే, కంటి కండరాలలో సహజంగా కలిగే కొన్ని పదార్థాలపై ఇది పనిచేస్తుంది మరియు కంటిలో ద్రవాలు (కనుపాపల మధ్య ఉండే ద్రవము) ఏర్పడడాన్ని తగ్గిస్తుంది, తద్వారా కంటి లోపలి ఒత్తిడిని తగ్గిస్తుంది.
Common side effects of Apraclonidine
కంటిలో బాహ్య వస్తువులకు సున్నితత్వం, దృష్టి మసకబారడం, నోరు ఎండిపోవడం, చర్మశోథం, కంటిలో మండుతున్న భావన, కళ్లు సలపడం, కంటిలో అలర్జిక్ రియాక్షన్
Apraclonidine మెడిసిన్ అందుబాటు కోసం
AlfadropsCipla Ltd
₹401 variant(s)
Apraclonidine నిపుణుల సలహా
- అకస్మాత్తుగా మూర్ఛ సంఘటనల (వాసోవగల్ ఎటాక్)tచరిత్ర ఉన్న రోగులను, లేజర్ కంటి శస్త్రచికిత్స సమయంలో జాగ్రత్తగా పరిశీలించాలి.
- కంటి లోపల ద్రవ పీడనం అసాధారణ తగ్గింపును పరిశీలించాలి.
- ఛాతీ నొప్పి (ఆంజినా) చరిత్ర ఉన్న రోగులలో, తీవ్రమైన కరోనరీ చాలినంత లేకుండుట (గుండె సరిపడినంత రక్తాన్నిపంప్ చెయ్యలేని పరిస్థితి), ఇటీవలి గుండెపోటు(మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) గుండె వైఫల్యం, మెదడుకి రక్త ప్రసరణ వ్యాధులు (సెరిబ్రోవాస్క్యూలర్ వ్యాధి), దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం (దీర్ఘకాలిక మూత్రపిండాల వైఫల్యం), కాలేయం వైఫల్యం, రక్త నాళాల లోపాలు,రేనాడ్స్ వ్యాధి లేదా థ్రాంబోసిస్తో ఓబ్లిటెరాన్స్) లేదా నిస్పృహల చరిత్ర ఉన్న రోగులలో అప్రాక్లోనిడైన్ జాగ్రత్తగా ఉపయోగించాలి.
- గుండె సమస్యలు (బీటా బ్లాకర్స్) [కంటి చుక్కలు లేదా నోటి ద్వారా], అధికరక్తపోటు వ్యతిరేక మందులు మరియు గుండె గ్లైకోసైడ్ (ఉదా డిజిటలీస్) కు ఒకేసారి చికిత్స తీసుకుంటున్న రోగులలో మరియు కంటికి శస్త్రచికిత్స చేయించుకుంటున్న రోగులలో గుండె రేటు మరియు రక్తపోటు లను తరచుగా పరిశీలించాలి.
- కాలుష్యాన్ని నివారించేందుకు మీ వేళ్ళు, కళ్ళు లేదా పరిసర ప్రాంతాలు కంటి చుక్కల మందు సీసాకు తాకనివ్వకండి. ఉపయోగించినప్పుడు సీసాను గట్టిగా మూసి ఉంచండి.
- అప్రక్లొనిడైన్ కంటి చుక్కలు వేసుకున్న తరువాత వేరొక కంటి చుక్కలు ఉపయోగించటానికి కనీసం ఐదు నిమిషాలు విరామం ఇవ్వండి.
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా వైద్యునికి తెలియజేయండి.
- అప్రక్లొనిడైన్ మైకము మరియు మత్తు (నిద్రమత్తు)కలుగచేస్తుంది కావున వాహనాలు నడిపే సమయంలో లేదా యంత్రాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి. .