Raltegravir
Raltegravir గురించి సమాచారం
Raltegravir ఉపయోగిస్తుంది
Raltegravirను, హెచ్ఐవి సంక్రామ్యత యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Raltegravir పనిచేస్తుంది
Raltegravir వైరస్ ఎదుగుదలకు దోహదం చేసే ఒక రసాయనాన్ని నిర్వీర్యం చేసి రోగుల్లో దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది.
రాల్టెగ్రావిర్ అనేది HIV ఇంటెగ్రేస్ అవరోధకాలు అనే ఔషధ తరగతికి చెందినది. ఇది వైరస్ సంఖ్య పెరగడానికి మరియు వాటి మనుగడ కొరకు అవసరమయిన ఇంటెగ్రేస్ అనే ఎంజైము చర్యను ఆటంకపరుస్తుంది, తద్వారా శరీరంలో HIVను కలిగించే వైరస్ సంఖ్యను తగ్గిస్తుంది.
Common side effects of Raltegravir
కండరాల నొప్పి
Raltegravir మెడిసిన్ అందుబాటు కోసం
ZepdonCipla Ltd
₹83041 variant(s)
IsentressMSD Pharmaceuticals Pvt Ltd
₹86891 variant(s)
RaltegravirGlobela Pharma Pvt Ltd
₹86891 variant(s)
Raltegravir నిపుణుల సలహా
- మీకు ఫినైల్కేటోనూరియా (తీవ్రమైన వంశానుగత రుగ్మత) నిరాశ చెందటం వంటి వైద్యసంబంధ చరిత్ర లేదా మానసిక అనారోగ్యం, తీవ్రమైన కాలేయ వ్యాధులకు లేదా కండరాల వ్యాధులు(హృదయకండర బలహీనత లేదా రాబ్డోమొలిసిస్) కలిగి ఉంటే రాట్లేగ్రావీర్ తీసుకునే ముందు మీ డాక్టర్ ని సంప్రదించండి.
- మీరు రాట్లేగ్రావీర్ తో చికిత్స తీసుకునేటప్పుడు దృఢత్వం,జాయింట్స్ లో నొప్పి మరియు బాధ కలగటం,లేదా వివరణ లేని కండరాల నొప్పి,బలహీనత మరియు సున్నితత్వం లేదా మీరు జ్వరం వంటి ఇన్ఫెక్షన్ యొక్క సామాన్య గుర్తులు గమనించినట్లయితే వెంటనే మీ డాక్టర్ ను సంప్రదించండి.
- రాట్లేగ్రావీర్ తీసుకున్న 2 గంటల ముందు లేదా తర్వాత అల్యూమినియం లేక మెగ్నీషియం కలిగి ఉన్న ఆమ్లాహారాలు తీసుకోరాదు.
- రాట్లేగ్రావీర్ తీసుకున్న తరువాత మీకు తల తిరుగుతున్నారు అనిపిస్తే యంత్రాలపై పని చేయరాదు,సైకిల్ లేదా బండి నడపరాదు.
- ఎచ్ఐవీ వైరస్ రక్తం లేదా లైంగిక సంపర్కం ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందటాని రాట్లేగ్రావీర్ నిరోధించలేదు.ట్రాన్స్ మిషన్ నిరోధించడానికి అవసరం జాగ్రత్తలు తీసుకోండి .
- మీరు ఆరోగ్యాంగా ఉన్న రాట్లేగ్రావీర్ తీసుకుంటూ ఉండండి,మీరు ఔషధం తిస్కుపోవడం మానివేస్తే మీ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది మరియు చికిత్స నిరోధాన్నికి దారితీయవచ్చు .
- మీకు తెలిసే ఉంటుంది రాట్లేగ్రావీర్ చికిత్స పొందే సమయం లో మీ శరీరంలో కొవ్వు పెరగవచ్చు లేదా మీ శరీరం లోని ఛాతి లేదా వెనుక పై భాగం వంటి వివిధ భాగాలకు కొవ్వు తరలి పోతుంది .
- మీరు గర్భిణీ ఆయన లేదా గర్భిణీ అవ్వాలని ప్రణాళికలో ఉన్న లేదా తల్లి పాలు ఇస్తున్న మీ వైద్యుడుకి తెలియజేయండి.హెచ్ఐవి మీ బిడ్డకు సంక్రమించకుండా నివారించేందుకు మీరు సరైన చికిత్స అందుకోవాలి.