Succinyl Choline Chloride
Succinyl Choline Chloride గురించి సమాచారం
Succinyl Choline Chloride ఉపయోగిస్తుంది
Succinyl Choline Chlorideను, శస్త్రచికిత్స సమయంలో అస్థిపంజర కండరాల సడలింపు కొరకు ఉపయోగిస్తారు
ఎలా Succinyl Choline Chloride పనిచేస్తుంది
బిగదీసుకుపోవాలంటూ కండరాలకు మెదడు పంపే సందేశాలను Succinyl Choline Chloride అడ్డుకొని కండరాల నొప్పులు రాకుండా చూస్తుంది. సక్సినీల్కోలిన్ క్లోరైడ్ అనేది కండర అస్థిపంజర ఉపశమనాల ఔషధాల తరగతికి చెందినది. ఇది కొన్ని మెదడు రిసెప్టార్లపై పనిచేయడం మరియు మెదడు కణాలలో డిపోలరైజేషన్ (విద్యుత్ మార్పులు) కలిగిస్తూ సహజ రసాయనం అసెటిల్ కోలిన్ ప్రభావాన్ని అనుకరిస్తుంది.
Common side effects of Succinyl Choline Chloride
చర్మం ఎర్రబారడం, రక్తపోటు పెరగడం
Succinyl Choline Chloride మెడిసిన్ అందుబాటు కోసం
SucolNeon Laboratories Ltd
₹551 variant(s)
EntubateAbbott
₹9 to ₹122 variant(s)
Succinylcholine ChlorideTroikaa Pharmaceuticals Ltd
₹281 variant(s)
Succinyl Choline ChlorideCiron Drugs & Pharmaceuticals Pvt Ltd
₹511 variant(s)
SuccithemThemis Medicare Ltd
₹581 variant(s)
NapronylMiracalus Pharma Pvt Ltd
₹121 variant(s)
Succinyl Choline Chloride నిపుణుల సలహా
- సుసినైల్ క్లోరిన్ క్లోరైడ్ ఇంజక్షన్లు కేవలం నైపుణ్యం కలిగిన వైద్యుని ద్వారా మాత్రమే ఇవ్వబడతాయి.
- మీరు త్వరిత గుండెచప్పుడు, వేగంగా శ్వాస, అధిక శరీర ఉష్ణోగ్రత, ఆకస్మిక సంకోచం లేదా దవడ లేదా ఇతర కండరాల యొక్క బిగువు యొక్క లక్షణాలు మీరు ఎదుర్కొంటే, వెంటనే మీ వైద్యునికి తెలియచేయండి.
- ఛాతీలో బిగువు లేదా శ్వాసలో ఇబ్బంది వంటి తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యలను మీరు అనుభవిస్తే వెంటనే వైద్య సదుపాయాన్ని ఆశ్రయించండి.
- మీకు కంటి శస్త్రచికిత్స,కంటి గాయం, నీటికాసులు (కంటి ఒత్తిడి పెరగటం), ఎలక్టోలైట్ల అసమతుల్యత ( పొటాషియం,కాల్షియం లేదా సోడియం తక్కువ లేదా ఎక్కువ స్థాయిలు), కాలేయం లేదా మూత్రపిండం లేదా గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడులో రక్తస్రావం, థైరాయిడ్ జబ్బు, తక్కువ హెమోగ్లోబిన్, పూతలు, విరగడాలు లేదా కండరాల ఆకస్మిక సంకోచం ఉంటే, మీ వైద్యునికి తెలియచేయండి.
- మీరు గర్భవతి, గర్భానికి ప్రయత్నిస్తున్నా, లేదా తల్లిపాలి ఇస్తున్నా మీ వైద్యునికి తెలియచేయండి.
- సుసినైల్ క్లోరిన్ క్లోరైడ్ లేదా ఏవైనా వాటి పదార్థాలకు రోగికి అలెర్జీ ఉంటే తీసుకోవద్దు.
- తీవ్రమైన మంట, నొప్పి, నరాల నష్టం లేదా పై శరీర చలన గాయంతో రోగులు తరచూ ఉంటే తీసుకోవద్దు.
- కండరాల వ్యాధి లేదా ప్రాణాంతక హైపర్థెర్మియా(సాధారణ మత్తు కొరకు ఉపయోగించే కొన్ని మందుల ద్వారా ఊపందుకున్న శరీర ఉష్ణీగ్రతలో మరియు తీవ్రమైన కండర సంకోచాలలో వేగమైన పెరుగుదల) యొక్క వ్యక్తిగత లేదా కుటుంబ చరిత్రతో రోగి ఉంటే తీసుకోవద్దు.